18
కృష్ణం రాజు భార్య పిల్లలతో మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లడం జరిగింది. ముగ్గురు కుమార్తెలతో పాటు బీచ్ లో కెమెరాలకు ఫోజులిచ్చారు ఆయన.

Subscribe to get breaking news alertsSubscribe 28
బీచ్ వెకేషన్ కోసం వైట్ యూనిఫార్మ్ మెయింటన్ చేస్తూ ట్రెండీ లుక్ లో అదరగొట్టారు. ఫ్యామిలీ మొత్తం వైట్ అండ్ వైట్ లో మెస్మరైజ్ చేశారు.

38
గతంలో కృష్ణం రాజు ఇలా వివహారాలలో కనిపించిన దాఖలాలు లేవు. దీనితో ఆయన ఫ్యామిలీ వెకేషన్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

48
81 ఏళ్ల కృష్ణం రాజు యూత్ వలె బీచ్ లలో ఎంజాయ్ చేయడం ఆయన ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతుంది.

58
కృష్ణం రాజు భార్య శ్యామలదేవి సైతం అందమైన సాగర తీరంలో భర్తతో వివహరిస్తున్నారు.

68
ఇక రాధే శ్యామ్ చిత్రానికి కృష్ణం రాజు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . ఈ చిత్రంలో కృష్ణం రాజు కీలక రోల్ చేస్తున్నారని సమాచారం.

78
ప్రభాస్ పెదనాన్న గారైన కృష్ణంరాజు అప్పట్లో రెబల్ స్టార్ గా వెలుగొందారు. పెదనాన్న వారసత్వాని పుణికి పుచ్చుకున్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

88
అయితే ప్రభాస్ పెళ్లి మాత్రం కృష్ణం రాజుకు తలనొప్పిగా మారింది. ఎక్కడకు వెళ్ళినా ఆయనకు ప్రభాస్ పెళ్లి ప్రశ్న ఎదురవుతుంది.