బుల్లితెర సెలెబ్రిటీస్ పెళ్లి ఫోటోలు చూశారా... కొందరినైతే గుర్తు పట్టలేం!

First Published Feb 10, 2021, 5:02 PM IST


ఫాలోయింగ్ లో బుల్లితెర తారలు వెండితెర సెలెబ్రెటీలకు ఏమాత్రం తీసిపోరు. వాళ్ళతో పోల్చుకుంటే సంపాదన కొంచెం తక్కువైనా... పాపులారిటీలో కొంచెం అటూ ఇటూ సమానమే. నాగబాబు, సుమ వంటివారు బుల్లితెర తారలు వెలిగిపోతున్నారు. వీళ్ళతో పాటు కొందరు బుల్లితెర సెలెబ్రిటీల పెళ్లి ఫోటోలు సీకరించడం జరిగింది. యుక్త వయసులో ఉన్న కొందరు సెలెబ్రిటీలను తమ పెళ్లి ఫోటోలలో గుర్తు పట్టలేమంటే అతిశయోక్తి కాదు. 

మెగాస్టార్ పెద్ద తమ్ముడు నాగబాబు, పద్మజను వివాహం చేసుకున్నారు. స్టార్ హీరోగా వెలిగిపోతున్న చిరంజీవి ఇంట వివాహం కావడంతో టాలీవుడ్ ప్రముఖులు మొత్తం ఈ పెళ్ళికి హాజరయ్యారు. 25 ఏళ్ల ప్రాయంలో ఉన్న నాగబాబు లుక్ ఇప్పటి లుక్ తో పోల్చుకుంటే గుర్తు పట్టలేనంతగా ఉంది.
undefined
నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ నవ్వులు చిందిస్తున్న బాలుగారిని ఇక్కడ చూడవచ్చు
undefined
నాగబాబు పెళ్లి వేడుకలో శోభన్ బాబును సాదరంగా ఆహ్వానిస్తున్న చిరంజీవి
undefined
అల్లు రామలింగయ్య దంపతులతో నాగబాబు, పద్మజలను చూడవచ్చు
undefined
నాగబాబు పద్మజలను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్న సంగీత దర్శకులు కె చక్రవర్తి
undefined
నాగబాబు పెళ్ళికి హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్న నటి జయప్రద
undefined
నాగబాబు పద్మజలను ఆశీర్వదిస్తున్న మూవీ మొఘల్ రామానాయుడు
undefined
భార్య పద్మజతో బిందిలో ఉంగరం కోసం పోటీపడుతున్న నాగబాబు
undefined
నటిగా కెరీర్ ప్రారంభించిన కేరళ కుట్టి  సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. 1999లో వీరి వివాహం పెద్దల సంక్షంగా ఆడంబరంగా జరిగింది. పెళ్లి కూతురుగా సుమ ఎంత చక్కగా ఉన్నారో కదా!
undefined
అతిధుల మధ్య పెళ్లి పందిరిలో సుమ కనకాల, రాజీవ్ కనకాల
undefined
పెళ్లి పందిరిలో కొంటె చూపులు చూసుకుంటున్న రాజీవ్ మరియు సుమ
undefined
కొత్త పెళ్లి జంటగా చిలిపి ఆటలు ఆడుతున్న సుమ మరియు రాజీవ్
undefined
మరో జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి లేటు వయసులో వివాహం చేసుకున్నప్పటికీ అందమైన అమ్మాయిని భార్యగా తెచ్చుకున్నారు.
undefined
పెళ్లి ఆల్బమ్ లో చలాకీ చంటీ ఇలా
undefined
సుడిగాలి సుధీర్ టీం లో ఆటో పంచ్ లకు ఫేమస్ అయిన రామ్ ప్రసాద్ ని పెళ్లి వేదికపై చూడవచ్చు.
undefined
భార్యతో రామ్ ప్రసాద్
undefined
పెళ్లి బట్టలలో భార్యతో రామ్ ప్రసాద్
undefined
ఇక బుల్లెట్ భాస్కర్ తో పాటు స్కిట్స్ చేసే సునామి సుధాకర్ పెళ్లి కొడుకుగా ఎలా ఉన్నాడో చూశారుగా. అసలు గుర్తు పట్టడం కష్టమే.
undefined
తలంబ్రాలు పోస్తున్న సునామి సుధాకర్
undefined
జబర్ధస్త్ కమెడియన్ గెటప్  శ్రీను సుజాత అనే యువతిని కొన్నేళ్ల క్రిందట వివాహం చేసుకున్నారు.
undefined
తలంబ్రాలు పోస్తున్న  గెటప్ శ్రీను
undefined
పెళ్లి పందిరిలో మిత్రులతో గెటప్ శ్రీను
undefined
click me!