ప్రభాస్ తన కటౌట్ కి తగ్గట్లుగా మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉన్నాడు. అల్ట్రా స్టైలిష్ గా ప్రభాస్ కొత్త అవతారం ఉంది. సాధారణంగా ప్రభాస్ పార్టీలలో, బయట క్యాజువల్ లుక్స్ లో కనిపిస్తాడు. కానీ ఇంత స్టైలిష్ గ కనిపించడం ఇదే తొలిసారి. ఇది కదా ఫ్యాన్స్ కి కావలసింది అంటూ కామెంట్స్ పడుతున్నాయి.