ప్రభాస్ హీరోయిన్లను మేకప్ లేకుండా చూశారా? 7 స్టార్స్ ను గుర్తుపట్టడం కష్టమే.?

Published : Jan 15, 2026, 07:10 AM IST

ప్రభాస్ ది రాజా సాబ్' సినిమాతో లైమ్‌లైట్‌లో ఉన్నారు. ఈ సినిమా పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయినా, 200 కోట్ల క్లబ్‌లో చేరడానికి సిద్ధంగా ఉంది. ప్రభాస్ తో  చాలా మంది  హీరోయిన్లు  స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వారిని మేకప్ లేకుండా ఎప్పుడైనా చూశారా? 

PREV
18
ప్రభాస్ హీరోయిన్లను మేకప్ లేకుండా ?

ప్రభాస్.. అనుష్క శెట్టి, తమన్నా భాటియా, దీపికా పదుకొణె లాంటి చాలా మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ ప్యాకేజీలో ఉన్న  హీరోయిన్లను  మేకప్ లేకుండా ఎప్పుడైనా చూశారా? 

28
నయనతార

ప్రభాస్‌తో యోగి లాంటి  కొన్ని సినిమాల్లో నటించింది నయనతార. సౌత్ సినిమాల్లో లేడీ సూపర్ స్టార్ గా వెలుగు వెలిగిన ఈ హీరోయిన్ ఎప్పుడు మేకప్ లోనే కనిపిస్తుంటుంది. ఆమె మేకప్ లేకుండా కనిపించడం చాలా రేర్. నయనతారను మేకప్ లేకుండా గుర్తుపట్టడం కష్టం. నయనతార సౌత్‌లోని టాప్ హీరోయిన్లలో ఒకరు.

38
అనుష్క శెట్టి

ప్రభాస్ ఫేవరెట్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క శెట్టి మేకప్ లేకుండా గుర్తుపట్టలేనంతగా ఉంటారు. ప్రభాస్ తో మిర్చ్, బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించింది  అనుష్క. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారన్న పుకార్లు కూడా పుట్టాయి. ఈమధ్య కాలంలో ఎక్కువగా సినిమాలు చేయడం లేదు అనుష్క.. 40 ఏళ్లు దాటినా.. బ్యాచిలర్ గానే ఉంది. 

48
తమన్నా భాటియా

ప్రభాస్, తమన్నా భాటియా జోడీని కూడా ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. వీరిద్దరు కలిసి బాహుబలి, రెబల్ లాంటి సినిమాల్లో నటించారు. 20 ఏళ్లుగా టాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న  తమన్నాను మేకప్ లేకుండా కనిపిస్తే ఆమెను గుర్తుపట్టడం కష్టం. 

58
త్రిష కృష్ణన్‌

ప్రభాస్ కెరీర్ ను మలుపుతిప్పిన వర్షం సినిమాలో హీరోయిన్ గా నటించింది  త్రిష కృష్ణన్‌ ఆతరువాత పౌర్ణమిలో కూడా ఈ  జంట సందడి చేశారు. త్రిష కూడా మేకప్ లేకుండా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. ఆమెను మేకప్ లేకుండా సులభంగా గుర్తుపట్టలేం. 42 ఏళ్లు దాటినా.. త్రిష కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. 

68
కాజల్ అగర్వాల్‌

ప్రభాస్, కాజల్ అగర్వాల్‌తో కూడా కొన్ని సినిమాల్లో పనిచేశారు. వీరిద్దరి జోడీని తెరపై ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. నిజానికి, కాజల్‌ను కూడా మేకప్ లేకుండా గుర్తుపట్టడం కష్టం.

78
దీపికా పదుకొణె

బాలీవుడ్ బ్యూటీ.. దీపికా పదుకొణె  ప్రభాస్ కల్కీ సినిమాలో కలిసి నటించారు. ఇద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించినా.. అది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీపిక నో మేకప్ లుక్ లో కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.. అలా  ఆమెను కూడా గుర్తుపట్టడం అంత సులభం కాదు. 

88
పూజా హెగ్డే

ప్రభాస్, పూజా హెగ్డే తో రాధే శ్యామ్ సినిమాలో నటించారు. ఈసినిమా ఒక అందమైన ప్రేమ కథ. కానీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఇక పూజా హెడ్డే అయితే మేకప్ లేకుండా కనిపించరు. కొన్ని సందర్భాల్లో కొంత మంది మాత్రంమే పూజాన్ ను మేకప్ లేకుండా చూశారు.  చాలా కాలం సినిమాలు లేక ఇబ్బందులు పడ్డ పూజా హెగ్డే.. ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టీవ్ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories