విజయ్‌ దేవరకొండకి కమిటెడ్‌ అంటోన్న ప్రభాస్‌ హీరోయిన్‌ కృతి సనన్‌.. ఆ ఒక్కటి లేకుండా అస్సలుండలేదట!

Published : May 15, 2021, 01:53 PM IST

విజయ్‌ దేవరకొండకి  కమిట్‌ అయ్యానంటోంది ప్రభాస్‌ హీరోయిన్‌ కృతి సనన్‌. తెలుగులో ఈ అమ్మడు బ్యాక్‌ టూ బ్యాక్‌ భారీగానే ప్లాన్‌ చేసుకుందట. అంతేకాదు ఆ ఒక్కటి లేకుండా అస్సలుండలేనంటోంది. మరి ఈ కథేంటో చూస్తే..  

PREV
111
విజయ్‌ దేవరకొండకి కమిటెడ్‌ అంటోన్న ప్రభాస్‌ హీరోయిన్‌ కృతి సనన్‌.. ఆ ఒక్కటి లేకుండా అస్సలుండలేదట!
హీరోయిన్‌గా ఎంట్రీనే మహేష్‌ లాంటి సూపర్‌స్టార్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకుంది కృతి సనన్‌. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన `వన్‌ ః నేనొక్కడినే` చిత్రంలో నటించింది. ఈ సినిమా పరాజయం చెందినా ప్రశంసలందుకుంది. కృతికి పేరొచ్చింది. ఆ తర్వాత హిందీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడే పాగా వేసింది కృతి.

211
మధ్యలో నాగచైతన్యతో `దోచేయ్‌` సినిమా చేసిన ప్రయోజనం లేదు. దీంతో ఇక బాలీవుడ్‌కి ఫిక్సై పోయింది. తనకు అక్కడ విజయాలు దక్కడంతో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ ఆల్మోస్ట్ స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి ఎదిగిపోయింది.

311
చాలా రోజుల తర్వాత మళ్లీ రీఎంట్రీకి ప్లాన్‌ చేసుకుంటోంది కృతి. ఇప్పటికే ప్రభాస్‌తో `ఆదిపురుష్‌`లో సీత పాత్రలో నటించేందుకు ఓకే చెప్పింది. ఇది స్ట్రెయిట్‌ బాలీవుడ్‌ చిత్రం. తెలుగు, హిందీలో ఏకకాలంలో తెరకెక్కించబోతున్నారు.

411
దీంతోపాటు మరో సినిమాకి కమిట్‌ అయ్యిందట. రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండకి కమిటెడ్‌ అంటోంది. ఈ అమ్మడు పూర్తి స్థాయి తెలుగు రీఎంట్రీ విజయ్‌ దేవరకొండతోనే అని ఫిక్సయినట్టు తెలుస్తుంది.

511
అది కూడా మళ్లీ సుకుమార్‌ డైరెక్షన్‌లోనే కావడం విశేషం. విజయ్‌ నెక్ట్స్ సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా కృతిని ఫైనల్‌ చేశారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంటే తనని హీరోయిన్‌గా పరిచయం చేసిన దర్శకుడే ఇప్పుడు రీఎంట్రీ ఇప్పిస్తున్నారని చెప్పొచ్చు.

611
ఇదిలా ఉంటే తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది కృతి. ఒక్కటి లేకపోతే తనకు కాళ్లు చేతులు ఆడవట. ఎప్పుడూ అందులోనే ఉండాలనిపిస్తుంది, అదే చేయాలనిపిస్తుందట. ఒక్కసారి అందులోకి అడుగు పెట్టాకి తనని తాను మర్చిపోతానని చెబుతోంది.

711
మరి అదేంటో అనుకునేరు.. షూటింగ్‌. సినిమా షూటింగ్‌లు లేకపోతే తనకు ఏదోలా ఉంటుందని, ఎప్పుడూ షూటింగ్‌ల్లో పాల్గొంటే మజా వస్తుందని, తాను కెమెరాకి దూరంగా ఉండలేనని, పని విషయంలో అంత ప్రేమ, శ్రద్ధలతో ఉంటానని చెబుతుంది.

811
`కరోనా కారణంగా గత ఏడాది పెద్దగా షూటింగ్స్‌లో పాల్గొనే అవకాశం దొరకలేదు. పని లేకుండా ఇంట్లోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. ఎప్పుడెప్పుడు షూటింగ్‌లు మొదలవుతాయా? అని ఎదురు చూశాను.

911
ఈ క్రమంలో నేను గ్రహించిన విషయం ఏంటంటే... నేను కెమేరాకి దూరంగా ఉండలేనని. పనంటే అంత ప్రేమ, శ్రద్ధ ఉన్నాయి కాబట్టే కెమేరా మందుకెళ్లగానే నా వ్యక్తిగత విషయాలను మరచిపోతాను. షూటింగ్‌ లొకేషన్‌లో ఉంటేనే నేను ఎక్కువ సంతోషంగా ఉంటాను` తెలిపింది కృతి.

1011
కృతి గ్లామర్‌ ఫోటోలు.
కృతి గ్లామర్‌ ఫోటోలు.
1111
కృతి గ్లామర్‌ ఫోటోలు.
కృతి గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories