ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనె మెయిన్ లీడ్ చేస్తున్నారు. దిశా సెకండ్ హీరోయిన్ . అయినప్పటికీ రూ. 5 కోట్లు వరకు రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట. ప్రాజెక్ట్ కె లో కమల్ హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. కమల్ ఎంట్రీతో మూవీపై భారీ హైప్ ఏర్పడింది. అమితాబ్ సైతం కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.