Pooja Hegde:ఉల్లిపొర లాంటి చీరలో యవ్వనాలు ఒలకబోస్తున్న పూజా... బోల్డ్ బ్యూటీ గ్లామర్ షోకి జనాలు క్లీన్ బౌల్డ్

Published : Mar 16, 2022, 09:57 PM ISTUpdated : Apr 12, 2022, 07:50 PM IST

స్టార్ హీరోయిన్ గా జోరుమీదున్న పూజా హెగ్డే హాట్ ఫోటో షూట్ తో రచ్చ లేపింది. ఉల్లిపొర లాంటి చీరలో సొగసులు చూపిస్తూ సెగలు పుట్టిస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతున్నాయి. 

PREV
16
Pooja Hegde:ఉల్లిపొర లాంటి చీరలో యవ్వనాలు ఒలకబోస్తున్న పూజా... బోల్డ్ బ్యూటీ గ్లామర్ షోకి జనాలు క్లీన్ బౌల్డ్

ఇక పూజా కెరీర్ జోరు మీదుంది.అయితే ప్రభాస్(Prabhas) పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.  ఈ చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. వరుస విజయాలు అందుకుంటున్న పూజాకు రాధే శ్యామ్ బ్రేక్ వేసింది.

26

ఇక కోలీవుడ్ టాప్ స్టార్ లేటెస్ట్ మూవీ బీస్ట్. డాక్టర్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బీస్ట్ (Beast) మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సమ్మర్ కానుకగా విడుదల కానుంది

36

మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ గా తెరకెక్కుతుంది ఆచార్య(Acharya). విడుదలకు సిద్దమైన ఈ మూవీ ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆచార్య మూవీలో పూజా హెగ్డే చరణ్ కి జంటగా నటిస్తున్నారు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ఫోన్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
46

బాలీవుడ్ మాస్ చిత్రాలు దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం సర్కస్. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా పూజా హెగ్డే జతకడుతున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సర్కస్ చిత్రం జులై లో విడుదల కానుంది.
 
56

66

కాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయారు పూజా హెగ్డే. ఆయన గత రెండు చిత్రాలు అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో చిత్రాలలో పూజా హీరోయిన్ నటించారు. పూజాకు బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీ మహేష్ తో ప్రకటించారు. ఈ మూవీలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

click me!

Recommended Stories