ఈ టీజర్ నిడివి 90 సెకండ్లు అంటే నిమిషన్నర ఉంటుందని తెలుస్తోంది. టీజర్ బీభత్సంగా ఉంటుందని, ప్రభాస్ లుక్, యాక్షన్, డైలాగ్స్ కు గూస్ బంప్స్ ఖాయమంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే అంటున్నారు. టీజర్ తర్వాత మరింతగా అంచనాలు పెరుగుతాయని, రూ.1000 కోట్ల కలెక్షన్లు పక్కా అంటున్నారు.