ప్రభాస్ తో ఇలియానా, ఛార్మి , ఆర్తి అగర్వాల్ నటించిన ఫ్లాప్ మూవీస్ గురించి తెలుసా ?

బాహుబలితో పాపులారిటీ సంపాదించిన ప్రభాస్ కెరీర్‌లో కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆదిపురుష్ నుండి రాధే శ్యామ్ వరకు, బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయిన ప్రభాస్ సినిమాల గురించి తెలుసుకోండి.

Prabhas 8 Flop Films From Radhe Shyam to Adipurush in telugu dtr
రాఘవేంద్ర

2003లో విడుదలైన ఈ సినిమా 3 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై 2 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్ కి ఇది రెండవ చిత్రం. 

Prabhas 8 Flop Films From Radhe Shyam to Adipurush in telugu dtr
అడవి రాముడు

2004లో విడుదలైన 'అడవి రాముడు' 10 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై 5 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. 


మున్నా

2007లో విడుదలైన 'మున్నా' 12 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై 10 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ మూవీలో ఇలియానా హీరోయిన్ గా నటించింది. 

ఏక్ నిరంజన్

2009లో విడుదలైన  'ఏక్ నిరంజన్' కూడా ఫ్లాప్ సినిమా. ఈ చిత్రంలో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించింది. కంగనాకి తెలుగులో ఇది డెబ్యూ మూవీ. 

చక్రం

2010లో విడుదలైన 'చక్రం' 12 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై 10 కోట్లు వసూలు చేసింది.ఈ మూవీలో ఛార్మి, ఆసిన్ ప్రభాస్ తో కలసి నటించారు. 

రెబెల్

2012లో విడుదలైన 'రెబెల్' 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై 47 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్ తో ఈ మూవీలో తమన్నా నటించింది. 

రాధే శ్యామ్

2022లో విడుదలైన 'రాధే శ్యామ్' 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై 214 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ మూవీలో పూజ హెగ్డే నటించారు. 

ఆదిపురుష్

2023లో విడుదలైన 'ఆదిపురుష్' 650 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై 350 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ మూవీలో కృతి సనన్ జానకి పాత్రలో నటించారు. 

Latest Videos

vuukle one pixel image
click me!