పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా తెలుగు వారికి యముడు అంటే గుర్తుకు వచ్చేది ఆయన రూపమే. కైకాల తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్ , బ్రహ్మానందం లాంటి ప్రముఖులంతా కైకాలకి నివాళులు అర్పించారు.