బుల్లితెరపై సుమ, ఝాన్సీ, అనసూయ ఇలా చాలా మంది యాంకర్లు తమ యాంకరింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు యాంకర్స్ కూడా ఉన్నారు. వారందరి ఫ్యామిలీ ఫొటోస్ మీకోసం..

213
సుమ కనకాల- రాజీవ్ కనకాల: మనం చూసే పది షో లలో ఐదారు షోలకు యాంకర్ సుమనే. అందరూ ఆమెని టెలివిజన్ క్వీన్ అని పిలుస్తుంటారు. అంతగా బుల్లితెరపై తన సత్తా చాటింది. ఎంత బిజీగా ఉన్నా.. తన భర్త, పిల్లలకు మాత్రం టైమ్ కేటాయిస్తూనే ఉంటుంది.

313
ఝాన్సీ - జోగినాయుడు: కెరీర్ ఆరంభంలో జోగి బ్రదర్స్ లో ఒకరైన జోగి నాయుడిని పెళ్లి చేసుకున్న ఝాన్సీ ఆ తరువాత విడాకులు తీసుకుంది. తమ ముగ్గురు ఆడపిల్లలతో కలిసి కాలం గడుపుతోంది.

413
యాంకర్ రవి ఇంతకాలం తన ఫ్యామిలీని మీడియాకి దూరంగా ఉంచాడు. రీసెంట్ గా తన భార్య, కూతురిని పరిచయం చేశాడు.

513
యాంకర్ లాస్య చాలా కాలం పాటు మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకొంది. త్వరలోనే ఈ జంట తల్లితండ్రులు కాబోతున్నారు.

613
అనసూయ - శశాంక్ భరద్వాజ్: ఓ పక్క యాంకర్ గా మరోపక్క నటిగా బిజీగా గడిపేస్తుంది అనసూయ. అప్పుడప్పుడు తన భర్తతో కలిసి టీవీ షోలలో కనిపిస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.

713
ఉదయభాను - విజయ్: యాంకర్ గా బుల్లితెరకి షేక్ చేసిన ఉదయభాను ఆ తరువాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఆమెకి ఇద్దరు కవల పిల్లలు.

813
భార్గవి - విక్రమ్: యాంకరింగ్ తో పాటు నటిగా కూడా పలు చిత్రాల్లో నటించిన భార్గవి విక్రమ్ ని పెళ్లి చేసుకొంది. వీరికి అక్షిత్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు.

913
యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనితా చౌదరి సీరియళ్లు, సినిమాల్లో నటించింది. ఆ తరువాత ఎన్నారైని పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది.

1013
శిల్పా చక్రవర్తి - కళ్యాణ్: ఒకప్పుడు యాంకర్ గా ఎన్నో షోలో చేసిన శిల్పా చక్రవర్తి ఇప్పుడు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఒరిస్సాలో వ్యాపారిగా ఉన్న కళ్యాణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న శిల్పకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

1113
శ్రవణ భార్గవి - హేమచంద్ర: సింగర్ గా పలు షోలలో పాల్గొన్న సమయంలోనే తోటి సింగర్ హేమచంద్రతో ప్రేమలో పడి పెళ్లి చేసుకొంది. రీసెంట్ గా వీళ్లకి ఓ పాప కూడా పుట్టింది.

1213
దీప్తి నల్లమోతు బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయింది. తన భర్త, కొడుకుని బిగ్ బాస్ షో ద్వారానే అందరికీ పరిచయం చేసింది.

1313
శ్యామల - నరసింహారెడ్డి: అప్పటివరకు చిన్న చిన్న షోలకు యాంకరింగ్ చేసే శ్యామల బిగ్ బాస్ లో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది. సీరియల్స్ లో నటించే నరసింహని ప్రేమించి పెళ్లి చేసుకొంది. ఈమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.