Poorna: రెడ్‌ శారీలో ఇంత హాట్‌గానా.. పూర్ణ చీర అందాలను చూసి చిత్తైపోతున్న కుర్రాళ్లు..

Published : Aug 01, 2022, 03:14 PM IST

`ఢీ` పూర్ణ మోడ్రన్‌ దుస్తుల్లో కంటే శారీలోనే అందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే చీరలో పూర్ణని మించిన అందం మరెవ్వరి సొంతం కాదని చెప్పొచ్చు. ఘాటు రేపే శారీ అందాలో మైండ్‌ బ్లాక్‌ చేస్తుందీ హాట్‌ హీరోయిన్‌.  

PREV
17
Poorna: రెడ్‌ శారీలో ఇంత హాట్‌గానా.. పూర్ణ చీర అందాలను చూసి చిత్తైపోతున్న కుర్రాళ్లు..

పూర్ణ (Poorna) బేసిక్‌గా హాట్‌ హీరోయిన్‌. జనరల్‌గా వేసేదుస్తులను బట్టి హీరోయిన్లకి అందం వస్తుంటుంది. మేకప్‌ అందుకు మరింత తోడవుతుంది. కానీ హాట్‌ నెస్‌ అనేది ఇన్‌ బిల్ట్ తనలోనే ఉంటుందంటుంది పూర్ణ. ఆమె హాట్‌ అందాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. అదే పూర్ణ చీర కడితే ఆ హాట్‌నెస్‌ని తట్టుకోవడం కష్టమే. హాట్‌నెస్‌ ఓవర్‌ లోడ్‌ అని చెప్పొచ్చు. 
 

27

తాజాగా Poorna చీరలో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది పూర్ణ. ఆమె ఓ(హస్టినాకి చెందిన బ్రిస్సా అనే) రియల్ ఎస్టేట్‌ కంపెనీకి చెందిన బ్రోచర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరయ్యింది. పాయల్‌ రాజ్‌పుత్‌తో కలిసి ఆమె అటెండ్‌ అయ్యారు. ఇందులో రెడ్ శారీలో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది పూర్ణ. చీరలో ఆమె అందాలు పోటేత్తడం విశేషం. ప్రస్తుతం పూర్ణ నయా పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

37

పూర్ణ నటిగానూ బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న చిత్రాల్లో `తీస్‌ మార్‌ ఖాన్‌` ప్రముఖంగా ఉన్నాయి. ఇందులో ఆది సాయికుమార్‌ హీరోగా నటిస్తుండగా, పాయల్‌ హీరోయిన్‌. పూర్ణ కీలకపాత్ర పోషిస్తుంది. చాలా బలమైన పాత్రలో ఆమె కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని పూర్న లుక్‌ని విడుల చేశారు. 

47

ఇందులో `తీస్‌ మార్‌ ఖాన్‌` చిత్రంలో పూర్ణ వసుంధర అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులోని పూర్ణ లుక్‌ని సోమవారం రిలీజ్‌ చేయగా, అది కూడా వైరల్‌ అవుతుంది. దీంతోపాటు నాని హీరోగా నటిస్తున్న `దసరా`లోనూ కీలక పాత్ర పోషిస్తుంది పూర్ణ. ఇందులో ఆమె నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర పోషిస్తుందని తెలుస్తుంది. 
 

57

దీంతోపాటు తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటిస్తూ కెరీర్‌ పరంగా బిజీగానే ఉంది పూర్ణ. కాకపోతే అవి మామూలు చిన్న సినిమాలు. ఏదేమైనా పాత్రకి ప్రయారిటీ ఉంటే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా నటిస్తుంది. తనవంతుగా పాత్రకి ప్రాణం పోస్తుంది. అదే సమయంలో సినిమాలకు తన ఇమేజ్‌ యాడ్‌ చేస్తుంది. 

67

తెలుగులో హాట్‌ అండ్‌ బోల్డ్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది పూర్ణ. స్పెషల్‌ రోల్స్ తో ఆకట్టుకుంటుంది. ఇటీవల `అఖండ`లో ఆమె చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దీనికితోడు `ఢీ`షో సైతం పూర్ణని టీవీ ఆడియెన్స్ కి, ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేసింది. దీంతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`, `జబర్దస్త్` అలా పలు షోస్‌లోనూ మెరిసింది వాహ్‌ అనిపించింది. 

77

ఇదిలాఉంటే త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది పూర్ణ. ఆమె యూఏఈ బేస్డ్ బిజినెస్‌ మ్యాన్‌ షానిద్‌ అసిఫ్‌ అలీని వివాహం చేసుకోబోతుంది పూర్ణ. ఇప్పటికే వీరి ఎంగేజ్‌మెంట్‌ పూర్తయ్యింది. నవంబర్‌లో మ్యారేజ్‌ జరగబోతుందని సమాచారం. మ్యారేజ్‌ తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌ బై చెప్పే అవకాశాలున్నట్టు సమాచారం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories