రోమ్ నగరాన్ని చుట్టేస్తున్న డస్కీ బ్యూటీ.. మినీ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న ఐశ్వర్యా రాజేశ్..

Published : Aug 01, 2022, 03:04 PM IST

తమిళ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh) విదేశాలనూ చుట్టిముడితోంది. మొన్నటి వరకు పారిస్ లో ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా రోమ్ నగర వీధుల్లో మినీ డ్రెస్ లో అందాల విందు చేస్తోంది.   

PREV
16
రోమ్ నగరాన్ని చుట్టేస్తున్న డస్కీ బ్యూటీ.. మినీ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న ఐశ్వర్యా రాజేశ్..

తమిళ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ తన వేకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. మినీ డ్రెస్ లో థండర్ థైస్ చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎప్పుడూ సంప్రదాయంగా  కనిపించే ఈ బ్యూటీ  ఇటీవల ట్రెండీవేర్స్ లో అదరగొడుతోంది. 
 

26

తనదైన శైలిలో డ్రెస్సింగ్ సెన్స్ చూపిస్తూ.. నెటిజన్ల మైండ్ బ్లాక్  చేస్తోంది. ఇటీవల మినీ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

36

ఈ పిక్స్ లో ఐశ్వర్యా రాజేశ్ ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ మినీ డ్రెస్ లో థండర్ థైస్ చూపిస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.

46

బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వేకేషన్ లో ఉంది. ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తోంది. మొన్నటి వరకు పారిస్ లో కనిపించిన ఈ బ్యూటీ.. తాజాగా ఇటలీలోని రోమ్ లో ప్రత్యక్షమైంది.

56

రోమ్ నగరంలోని వీధుల్లో తిరుగుతున్న ఈ బ్యూటీ.. డస్కీ అందాలతో విదేశీయులను ఆకట్టుకుంటోంది. చారిత్రక కట్టడాల వద్ద ఫొటోలకు మతిపోయేలా స్టిల్స్ ఇస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

66

తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఐశ్వర్యా రాజేశ్ చేతిలో ప్రస్తుతం ఐదారు చిత్రాలున్నాయి.‘డ్రైవర్ జమున, తీయవర్ కులైగల్ నడుంగ, మోహన్ దాస్, పులిమడ, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, ధ్రువ నక్షత్రం’ చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తోంది.

click me!

Recommended Stories