తెలుగులో `మొదటి సినిమా`తో హీరోయిన్‌గా పరిచయమైన పూనమ్ బజ్వా `ప్రేమంటే ఇంతే`, `బాస్`, `వేడుక`, `పరుగు` చిత్రాల్లో మెరిసింది. చాలా కాలం తర్వాత ఆ మధ్య 2008 నుంచి టాలీవుడ్‌కి గ్యాప్ తీసుకుంది. చివరగా మూడేళ్ల క్రితం `ఎన్టీఆర్‌ః కథానాయకుడు అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళం సినిమాలు చేసింది. ఇప్పుడు రెండు మలయాళ చిత్రాల్లో నటిస్తుంది.