Pooja Hegde Glamour Photos viral.
ఇక పూజా హెగ్డే టాప్ స్టార్స్ కి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్, మహేష్, బన్నీ, ఎన్టీఆర్, నాగచైతన్య, అఖిల్, రామ్‌చరణ్ ఇలా టాప్ స్టార్స్ అందరితోనూ నటించింది పూజా. త్వరలో పవన్ కళ్యాణ్‌తోనూ ఆడి పాడబోతుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న `భవదీయుడు భగత్‌సింగ్` చిత్రంలో నటించబోతుంది పూజా. అలాగే మహేష్-త్రివిక్రమ్ చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది.