Payal Rajput: బీచ్ లో అందాల సునామీ.. బికినీలో పాయల్ రాజ్ పుత్ మైండ్ బ్లోయింగ్ ఫోజులు

First Published | Mar 1, 2022, 2:52 PM IST

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్.

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకి జోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. 

RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో Payal Rajput కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో కొన్నిపరాజయాలు ఎదురయ్యాయి. డిస్కోరాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు. 

Tap to resize

తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. 

ఈ చిత్రంపై పాయల్ రాజ్ పుత్ బాగానే హోప్స్ పెట్టుకుని ఉంది. అలాగే తమిళంలో కొన్ని చిత్రాలు చేస్తోంది. గ్లామర్ పరంగా తనకు తిరుగులేదని నిరూపించుకున్న పాయల్.. సక్సెస్ రేట్ కూడా పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. 

పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. పాయల్ రాజ్ పుత్ అందాలకు కుర్రాళ్లు దాసోహమవుతున్నారు. 

తాజాగా పాయల్ రాజ్ పుత్ బికినిలో ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. సాగర తీరంలో వైట్ బికినిలో తడి అందాలతో ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. అలాగే పాయల్ రాజ్ పుత్ కలర్ ఫుల్ గా గ్రీన్ బికినిలో చేసిన ఫోటో షూట్ కూడా వైరల్ గా మారింది. మత్తు కళ్ళతో ఈ ఆర్ఎక్స్ 100 బ్యూటీ కుర్రాళ్లపై అందాలు వెదజల్లుతోంది. 

ఎప్పుడూ గ్లామర్ పిక్స్ తో మోతెక్కించే పాయల్ తాజాగా బోల్డ్ గా రెచ్చిపోయింది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ అందాలు నెట్టింట వైరల్ గా మారాయి. గత ఏడాది పాయల్ రాజ్ పుత్ నుంచి ఎలాంటి తెలుగు చిత్రం రాలేదు. 

ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ తెలుగులో కొన్ని చిత్రాల్లో, తమిళంలో మరికొన్ని చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది పాయల్ రాజ్ పుత్ ఎల్లో డ్రెస్ లో బోల్డ్ గా ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో జరిగిన పొరపాటు కారణంగా పాయల్ రాజ్ పుత్ విమర్శలు ఎదుర్కొంది. 

ఫోటోషూట్ కోసం అటు ఇటు కదులుతున్నపుడు ఆమె ఎద అందాలు పూర్తిగా డిస్ ప్లే అయ్యాయి. ఇక నెటిజన్లు ఆగుతారా.. పాయల్ రాజ్ పుత్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. దీనితో వెంటనే పాయల్ రాజ్ పుత్ కూడా అలెర్ట్ అయి ఆ వీడియోని డిలీట్ చేసింది.  

దీనిపై పాయల్ రాజ్ పుత్ వివరణ కూడా ఇచ్చింది.  దీనిపై మరీ అతి చేయాల్సిన అవసరం లేదు. డ్రెస్ పొరపాటున స్లిప్ అయింది. మరీ అంత దారుణంగా ఆ వీడియోలో ఏమీ కనిపించలేదు. అందరి మహిళలకు ఉన్నవే నాకూ ఉన్నాయి అంటూ పాయల్ రాజ్ పుత్ ఘాటుగా బదులిచ్చింది.   

Latest Videos

click me!