ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది. అందులో లవ్ స్టోరీస్ తోపాటు.. ఇతర రహస్యాలు కూడా ఉండొచ్చు. అయితే అందులో సెలబ్రిటీలకు మొదటి ప్రేమ కూడా ప్రత్యేకమైనది. ఎందుకుంటే తమ స్టార్ హీరో ఎవరిని ప్రేమించాడు.. ఎవరిని ఇష్టపడ్డాడు అనేది తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అభిమానులు. అలా టాలీవుడ్ పవర్ స్టార్ అభిమానులకు కూడా.. పవన్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.