రెడ్‌ బికినీలో అందాలను ఆరబోస్తూ పరవశించిపోతున్న పరిణీతి చోప్రా.. చూపించడంలో ఇది నెక్ట్స్ లెవల్‌

Published : Sep 25, 2021, 02:32 PM IST

పరిణీతి చోప్రా(parineeti chopra) మాల్దీవుల్లో(maldives) ఎంజాయ్‌ చేస్తుంది. వెకేషన్‌లో కనువిందు చేస్తుంది. రెడ్‌ కలర్‌ బికినీ(bikini)లో అసలైన అందాలను ఆరబోస్తూ పరవశించిపోతుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న బికినీ ఫోటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 

PREV
19
రెడ్‌ బికినీలో అందాలను ఆరబోస్తూ పరవశించిపోతున్న పరిణీతి చోప్రా.. చూపించడంలో ఇది నెక్ట్స్ లెవల్‌

పరిణీతి చోప్రా తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. నీలి సముద్రంలో తెగ ఎంజాయ్‌ చేస్తుంది. బికినీ అందాల సముద్రంలో ఆరబోస్తూ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. 
 

29

పరిణీతి చోప్రా బోల్డ్ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతుంది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది. అభిమానులు పరిణీతి అందాలకు ఫిదా అవుతున్నారు. 
 

39

ఇటీవల వైట్‌ అండ్‌ వైట్‌లో సముద్రం మధ్యలో హోయలు పోతూ కనువిందు చేస్తుంది. క్యూట్‌ పిక్స్ సైతం నెటిజన్లకి గిలిగింతలు పెడుతున్నాయి. 

49

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్‌ సిస్టర్‌ `లేడీస్‌ వర్సెస్‌ రికి బహల్‌` చిత్రంతో నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. `ఇషాక్‌జాడే` చిత్రంతో మంచి గుర్తింపుతెచ్చుకుంది పరిణీతి. 
 

59

`శుద్ధ్‌ దేశి రొమాన్స్` చిత్రంతో నటిగా పాపులర్‌ అయ్యింది పరిణీతి. ఇందులో ఈ అమ్మడి పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. రొమాంటిక్‌ రోల్‌లో అంతే బోల్డ్ గా నటించి ఫిదా చేసింది. 

69

మిగిలిన హీరోయిన్ల మాదిరిగి వచ్చిన ప్రతి సినిమా కాకుండా, సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది పరిణీతి. 
 

79

`కిల్‌ దిల్‌`, `మేరి ప్యార్‌ బిండు`, `గోల్‌మాల్‌ ఎగైన్‌`, `నమస్తే ఇంగ్లాండ్‌`, `కేసరి` `జబారియా జోడి` చిత్రాలతో బాలీవుడ్‌ ఆడియెన్స్ ఆకట్టుకుంటూ వస్తోంది. 

89

`ది గర్ల్‌ ఆన్‌ ది ట్రైన్‌` అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రంలో అలరించింది. `సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌` చిత్రంతో హిట్‌ అందుకుంది. మరోవైపు సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో సైనా పాత్రలో నటించి మెప్పించింది. కానీ సినిమా ఆకట్టుకోలేకపోయింది. 
 

99

ప్రస్తుతం ఆమె రిభు దాస్ గుప్తా చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు తెరపై నటిగా కంటే ఇలా హాట్‌ ఫోటోలతో, బికినీ పోజులతోనే ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది పరిణీతి చోప్రా.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories