Parineeti Chopra :‘అర్జున్ కపూర్’నెంబర్ డిలీజ్ చేస్తానన్న ‘పరిణితి చోప్రా’.. మరోవైపు ఫొటోషూట్ తో మెస్మరైజ్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 02, 2022, 04:21 PM IST

ఎప్పడూ సోషల్ మీడియాలో తన అభిమానులు, ఫాలోవర్స్ కు దగ్గరగా ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ ‘పరిణితి చోప్రా’. ఈ మేరకు తాజా తన లేటెస్ట్ ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది. మరోవైపు ఇటీవల తన స్నేహితుడు అర్జున్ కపూర్ నంబర్ డిలీల్ చేస్తానంటూ కూడా పేర్కొందీ బ్యూటీ.     

PREV
16
Parineeti Chopra :‘అర్జున్ కపూర్’నెంబర్ డిలీజ్ చేస్తానన్న ‘పరిణితి చోప్రా’.. మరోవైపు ఫొటోషూట్ తో మెస్మరైజ్

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తన అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. 
 

26

ఈ మేరకు తన అభిమానులు, ఫాలోవర్స్ కోసం లేటెస్ట్ ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ సుందరి. ఇందుకు ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

36

బ్లాక్ కలర్ ట్రెండీ వేర్ ధరించి నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోందీ బ్యూటీ. మెస్మరైజ్ చేసే చూపులతో హాట్ స్టిల్స్ ఇస్తూ తన ఫాలోవర్స్ గుండెల్ని పిండేస్తోంది. తాజా ఫొటో షూట్ చూసిన నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. 
 

46

అట్రాక్ట్ చేసే లుక్ తో నెటిజన్ల లుక్ తనపైనే పడేలా ఫొటోలకు ఫోజులిచ్చింది పరిణితీ చోప్రా. ఈ ఫొటోలకు క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. ‘ఇప్పుడు నేను ఫొటో షూట్స్ ను ఇష్టపడుతున్నానా?’ అంటూ ఇన్ స్టాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ పేర్కొంది.  

56

మరోవైపు ప్రొడ్యూసర్, యాక్టర్ అర్జున్ కపూర్, పరిణితీ చోప్రా మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా పరిణితి చోప్రా తన అభిమానులతో ఇనటారాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ‘ఆస్క్ మీ ఎనీ థింగ్’ అంటూ సెషన్ నిర్వహించింది. 
 

66

ఈ సెషన్ లో అన్ని విషయాల పట్ల ఓపెన్ అయ్యిన పరిణితి అర్జున్ కపూర్ ఫోన్ నెంబర్ ను కూడా డిలీజ్ చేస్తున్నట్టు వెల్లడిచింది. ఈ సందర్భంగా అభిమానులు షాక్ గురయ్యారు. కాగా మరోవైపు అర్జున్ కపూర్ తన ఫొటోను ట్రోల్ చేస్తున్నందుకు ఇలా చేసిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. 

click me!

Recommended Stories