వీరి కెమిస్ట్రీనే సినిమాకు ప్లస్..!

First Published Jun 27, 2019, 11:25 AM IST

వెండితెరపై రొమాన్స్ అనేది మన తారలకు పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇక లవ్ స్టోరీస్ అంటే కేవలం ఎమోషన్స్, తమ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. 

వెండితెరపై రొమాన్స్ అనేది మన తారలకు పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. ఇక లవ్ స్టోరీస్ అంటే కేవలం ఎమోషన్స్, తమ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. అందుకే సినిమాలో లీడ్ పెయిర్ ని సెలెక్ట్ చేసేప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకప్పుడు సౌందర్య-వెంకటేష్, నాగార్జున-టబు, చిరంజీవి-రాధా వంటి కాంబినేషన్ కోసం ఆడియన్స్ రిపీటెడ్ గా సినిమాలకు వెళ్లేవారు. దర్శకులు కూడా ఆడియన్స్ కి నచ్చే కాంబినేషన్ ని సెట్ చేసుకునేవారు. రీసెంట్ గా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వచ్చిన కొన్ని సినిమాలు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కారణంగా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాయి. అంతగా మెప్పించిన ఆ జంటలెవరో ఇప్పుడు చూద్దాం!
undefined
సుశాంత్ - రుహానీశర్మ (ఛిలసౌ)
undefined
సుధీర్ బాబు - అదితిరావు హైదరి (సమ్మోహనం)
undefined
విజయ్ దేవరకొండ - రష్మిక (గీత గోవిందం)
undefined
విజయ్ దేవరకొండ - షాలిని పాండే ( అర్జున్ రెడ్డి)
undefined
వరుణ్ తేజ్ - సాయి పల్లవి (ఫిదా)
undefined
నితిన్ - మేఘాఆకాష్ (లై, చల్ మోహన రంగ)
undefined
రామ్ చరణ్ - సమంత (రంగస్థలం)
undefined
అల్లు అర్జున్ - పూజా హెగ్డే (దువ్వాడ జగన్నాథం)
undefined
రామ్ - అనుపమ పరమేశ్వరన్ (ఉన్నది ఒకటే జిందగీ)
undefined
నాని - నివేదా థామస్ (నిన్ను కోరి)
undefined
నాగ శౌర్య - రాశిఖన్నా (ఊహలు గుస గుస లాడే)
undefined
నాగచైతన్య - సమంత (మజిలీ)
undefined
మహేష్ బాబు - సమంత (దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం)
undefined
వరుణ్ తేజ్ - రాశిఖన్నా (తొలిప్రేమ)
undefined
click me!