పల్లెటూరి ఎంకిలా మెప్పించిన భామలు!

First Published Jun 26, 2019, 11:00 AM IST

తెలుగు సినిమాల్లో హీరోయిన్లను రిచ్ గా, పొగరుగా లేదంటే అమాయకంగా చూపిస్తుంటారు. ఈ తరహా పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి.

తెలుగు సినిమాల్లో హీరోయిన్లను రిచ్ గా, పొగరుగా లేదంటే అమాయకంగా చూపిస్తుంటారు. ఈ తరహా పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ కొన్ని సినిమాల్లో హీరోయిన్లను పల్లెటూరి అమ్మాయిలుగా తెరపై ఎంతో అందంగా చూపించారు మన దర్శకులు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్, కొంచెం కొంటెతనం, అమాయకత్వం, మంచితనం అన్ని లక్షణాలు కలగలిపిన పాత్రల్లో మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు నటించి మెప్పించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!
undefined
సౌందర్య - ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య చాలా సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిగా నటించింది. కానీ 'దొంగాట'లో ఆమె నటన ప్రత్యేకం.
undefined
రకుల్ ప్రీత్ సింగ్ - 'కరెంట్ తీగ' సినిమాలో కవితగా, 'రా రండోయ్ వేడుక చూద్దాం'లో బ్రమరాంబగా రకుల్ కనిపించింది. ఈ రెండు సినిమాల్లో పల్లెటూరి పిల్లగా రకుల్ తన నటనతో మెప్పించింది.
undefined
అనుపమ పరమేశ్వరన్ - 'అ ఆ' సినిమాలో నాగవల్లిగా కనిపించిన అనుపమ చెరగని ముద్ర వేసింది.
undefined
అనుష్క - 'మిర్చి'లో ఈ బ్యూటీ పల్లెటూరి పిల్లగా ఆకట్టుకుంది.
undefined
సాయి పల్లవి - 'ఫిదా' సినిమాలో బాన్సువాడ అనే పల్లెటూరికి చెందిన అమ్మాయిగా నటించిన సాయి పల్లవిని అంత ఈజీగా మర్చిపోలేం.. ఈ ఒక్క సినిమాతో కుర్రకారుని తనవైపు తిప్పేసుకుంది.
undefined
శ్రుతిహాసన్ - పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' సినిమాలో శృతి పల్లెటూరి అమ్మాయిగా చక్కటి నటన కనబరిచింది.
undefined
కాజల్ - తన మొదటి సినిమా 'లక్ష్మీ కళ్యాణం'లో ఈ బ్యూటీ విలేజ్ అమ్మాయిగా కనిపించింది.
undefined
త్రిష - 'అతడు' సినిమాలో ఈ భామ పల్లెటూరి పిల్లగా నటించి మెప్పించింది. ఆమె కట్టు, బొట్టు అందరినీ ఆకట్టుకున్నాయి.
undefined
సమంత - 'రంగస్థలం'లో రామలక్ష్మిగా సమంత కనబరిచిన నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..
undefined
ఆర్తి అగర్వాల్ - 'అందాల రాముడు'
undefined
మంచు లక్ష్మి- 'గుండెల్లో గోదారి'
undefined
అవికాగోర్ - 'ఉయ్యాల జంపాలా'
undefined
ప్రియమణి - 'శంభో శివ శంభో'
undefined
షాలిని పాండే - 'మహానటి'
undefined
click me!