ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో 'సోను కె టిటు కి స్వీటీ' లాంటి బస్టర్ చిత్రంలో నటించిన హాట్ బ్యూటీ నుస్రత్ భరూచా. ఈ 36ఏళ్ళ హీరోయిన్ 28ఏళ్ళ బెల్లంకొండ శ్రీనివాస్ తో రొమాన్స్ కు రెడీ అయిపోయింది. ఆమె లుక్స్ చూశాక ఛత్రపతి రీమేక్ లో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని వినాయక్ భావించారట.