మరోవైపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ ని పక్కన పెట్టి కొరటాలకు ఓటేశాడు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై అధికారిక ప్రకటన జరిగింది. ఆర్ ఆర్ ఆర్, త్రివిక్రమ్ మూవీ ఎన్టీఆర్ ఏక కాలంలో పూర్తి చేస్తారన్న ప్రచారం జరిగింది. లాక్ డౌన్ తో పాటు త్రివిక్రమ్ భీమ్లా నాయక్ పనుల్లో బిజీ కావడంతో ఎన్టీఆర్ మనసు మారింది. ఏ ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లాల్సిన చిత్రం లేటు కావడంతో ఎన్టీఆర్ మనసు మారింది. త్రివిక్రమ్ ని పక్కన పెట్టి కొరటాలకు ఛాన్స్ ఇచ్చాడు.