ప్రస్తుతం నివేదా సౌత్ ఇండస్ట్రీలో వరుస పెట్టి ఆఫర్లను అందుకుంది. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ వస్తోంది. తెలుగులో ఈ బ్యూటీ నేచురల్ స్టార్ నాని సరసన ‘జెంటిమెన్’లో నటించి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. నేచురల్ యాక్టింగ్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసింది.