చిలిపి ఫోజులతో అట్రాక్ట్ చేస్తున్న నివేదా పేతురాజ్.. హార్ట్ సింబల్ తో కుర్రాళ్ల హార్ట్ దోచేస్తున్నయంగ్ బ్యూటీ

Published : Jul 16, 2022, 01:33 PM IST

యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) వరుసగా తెలుగు చిత్రాల్లోనే నటిస్తూ టాలీవుడ్ లోనే నాటుకుపోతోంది. ఇటు అదిరిపోయే ఫొటోషూట్లతోనూ అట్రాక్ట్ చేస్తోంది.   

PREV
16
చిలిపి ఫోజులతో అట్రాక్ట్ చేస్తున్న నివేదా పేతురాజ్.. హార్ట్ సింబల్ తో కుర్రాళ్ల హార్ట్ దోచేస్తున్నయంగ్ బ్యూటీ

అందంలో రోజురోజుకు ఓ మైలురాయిని దాటేస్తోంది తమిళ బ్యూటీ, యంగ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ . తన అభిమానులను అటు సినిమాలతో పాటు ఇటు ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

26

నివేదా గ్లామర్ పరంగా తెలుగు ఆడియెన్స్ తో ఒకే అనిపించుకుంది. దీంతో ఇటు వరుసగా ఫొటోషూట్లు చేస్తూ కుర్రాళ్లను  తనవైపు తిప్పుకుంటోంది. ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటోంది. 

36

లేటెస్ట్ గా నివేదా పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ట్రెండీ అవుట్ ఫిట్ లో స్లీవ్ లెస్ అందాలను చూపిస్తూ మతిపోగొడుతోంది. ఫొటోలకు చిలిపిగా ఫోజులిస్తూ యువత మనస్సును దోచుకుంటోంది. మరోవైపు హార్ట్ సింబల్ ను చూస్తూ కుర్రకారు హార్ట్ ను కొల్లగొడుతోంది.
 

46

నివేదా అందంలో, నటనలో వంద మార్కులు వేయించుకుంది. కాగా తన మొహంలోని చిరునవ్వుకు పడిపోయే కుర్రాళ్లు వేలల్లోనే ఉన్నారని చెప్పేలా లేటెస్ట్ పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లు కూడా తన పిక్స్ కు లైక్స్, కామెంట్స్ పెడుతూ వైరల్ చేస్తున్నారు.   
 

56

తమిళనాడుకు చెందిన నివేదా పేతురాజ్ ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా ఆఫర్లు అందుకుంటోంది. ప్యార్లల్ గా  అటు తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. విభిన్న పాత్రలనను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించేలా చూసుకుంటోంది. 
 

66

ఇప్పటికే ‘చిత్రలహరి, బ్రోచేవారెవరు, అల వైకుంటపురంలో, రెడ్, పాగల్, విరాట పర్వం’ చిత్రాలతో ఆకట్టుకుంటుంది. ఇటీవల లేడీ ఓరెంటెడ్ గా వచ్చిన ‘బ్లడీ మేరీ’ కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.  చివరిగా రానా-సాయి పల్లవి జంటగా నటించిన ‘విరాట పర్వం’లో నక్సలైట్ గా అలరించింది.

click me!

Recommended Stories