42 ఏళ్ల వయసులో పూర్తిగా హద్దులు దాటేసిన నితిన్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్ హాట్

Published : Apr 22, 2022, 01:13 PM IST

నితిన్ నటించిన ధైర్యం చిత్రంలో రైమా సేన్ హీరోయిన్ గా నటించింది. 2005 లో తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. 

PREV
18
42 ఏళ్ల వయసులో పూర్తిగా హద్దులు దాటేసిన నితిన్ హీరోయిన్.. మైండ్ బ్లోయింగ్ హాట్
Raima Sen

నితిన్ నటించిన ధైర్యం చిత్రంలో రైమా సేన్ హీరోయిన్ గా నటించింది. 2005 లో తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. రైమా సేన్ తెలుగులో నటించిన ఏకైక చిత్రం అదే. ఆ చిత్రం నిరాశపరచడంతో తెలుగులో రైమాకి మరో ఆఫర్ రాలేదు. 

28
Raima Sen

టాలీవుడ్ లో రాణించనప్పటికీ హిందీ,బెంగాలీ చిత్రాల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటి ట్రెండుకు తగ్గట్లుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. 42 ఏళ్ళ వయసులో కూడా కుర్రాళ్లకు చెమటలు పట్టించే నాజూకైన అందం ఈమె సొంతం. 

38
Raima Sen

తాజాగా రైమా సేన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఆమె సోయగాలు ఎలాంటివో అర్థం అవుతుంది. క్లీవేజ్ అందాలు, బికినీ ఫోజులతో పిచ్చెక్కిస్తున్న ఈ కోల్ కతా సుందరి అందం వర్ణించడం కష్టమే. 

48
Raima Sen

పాల మేను లాంటి శరీరం, మత్తెక్కించే చూపులతో రైమా సెక్సీ లుక్ స్టన్నింగ్ అనిపించేలా ఉంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోస్ ని రైమా సేన్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

58
Raima Sen

ఈ ఫోటో షూట్ లో రైమా సేన్ క్లీవేజ్ అందాలతో హాట్ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. రైమా సేన్ బాంబ్ బ్లాస్టింగ్ ఫోజులు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో రైమా సేన్ పోస్ట్ చేసిన బికినీ అందాలు మతి పోగొట్టే విధంగా కుర్రాళ్లని ఆకట్టుకున్నాయి. తాజాగా రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చిలా రైమా సేన్ ఇస్తున్న ఫోజులు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

68
Raima Sen

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రైమా సేన్ ఎర్లీ 2000 లోనే హీరోయిన్ గా ఆఫర్స్ అందుకుంది. నాలుగు పదుల వయసులో కూడా ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది ఈ బ్యూటీ. 

78
Raima Sen

రైమా సేన్ ప్రస్తుతం సినిమాలపై మాత్రమే ఆధార పడకుండా వెబ్ సిరీస్ లతో కూడా తన సత్తా చాటుతోంది. రీసెంట్ గా రైమా సేన్ ది లాస్ట్ అవర్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. 

88
Raima Sen

సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న గ్లామర్ షోతో అయినా రైమా సేన్ కి మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. హిందీ, బెంగాలీ చిత్రాల్లో అప్పుడప్పుడూ ఆఫర్స్ అందుకుంటోంది. 

click me!

Recommended Stories