ఒకవైపు హిమ (Hima) జ్వాల కు ఫోన్ చేసి నువ్వు నన్ను తింగరి అని పిలుస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది. ఇక ఎగ్జిబిషన్ కి వెళ్ళిన సప్న ఫోటోలు తీస్తే ఇంత హడావిడి ఉంటుంద అని నిరూపమ్ (Nirupam) ను అడుగుతుంది. ఆ క్రమంలో ప్రేమ్ డాడీ వస్తే ఇంకా బాగుండేది అనగా స్వప్న కోపం వ్యక్తం చేస్తుంది.