బ్లౌజ్‌తో పనిలేదంటూ తెగిస్తున్న నిహారికా.. శారీలో ఒరిజినల్‌ అందాలతో కైపెక్కిస్తున్న మెగా డాటర్‌

Published : Oct 24, 2023, 06:58 AM IST

మెగా డాటర్‌ నిహారికా కొణిదెల.. నవరాత్రి స్పెషల్‌గా నెటిజన్లకి, తన అభిమానులకు విజువల్‌ ట్రీట్‌ ఇస్తూ ఉంది. ఆమె గ్యాప్‌ లేకుండా తన ఫోటోలను పంచుకుంటూ అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది. హాట్‌ టాపిక్‌  అవుతుంది.   

17
బ్లౌజ్‌తో పనిలేదంటూ తెగిస్తున్న నిహారికా.. శారీలో ఒరిజినల్‌ అందాలతో కైపెక్కిస్తున్న మెగా డాటర్‌
photo credit- niharika instagram

నిహారికా(Niharika Konidela).. మె బి మొదటిసారి ఇలా దీక్షలో ఉండటమేమో. ఆమె ఎప్పుడూ ఇలా ఆధ్యాత్మిక చింతనలో కనిపించలేదు. ఎక్కువగా చిల్‌ అవుతూ,  ఎంజాయ్‌ చేస్తూ, అల్లరి చిల్లరగా  ఉండేది. కానీ అనూహ్యంగా ఆమెలో చాలా మార్పు కనిపిస్తుంది. 

27
photo credit- niharika instagram

మెగా డాటర్‌.. నవరాత్రి దీక్షలో ఉంటుంది. ఆమె గత పది రోజులుగా వివిధ రకాలు పూజలు నిర్వహిస్తుంది. రోజుకో పూజ చేస్తూ కనిపిస్తుంది.  అందరికి షాకిస్తుంది. అయితే ఇందులో ఆమె ధరించే దుస్తులు సైతం హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. 

37
photo credit- niharika instagram

జనరల్‌గా నిహారిక చాలా వరకు ట్రెండీ వేర్‌లో కనిపిస్తుంది. కానీ ఈ సారి శారీలో మెరుస్తుంది. అయితే అనూహ్యంగా ఆమె బ్లౌజ్‌ వేసుకోకుండా కనిపించడం ఎత్తైతే, అలానే ఫోటో షూట్‌ చేయడం మరో ఎత్తు. దీంతో నిహారిక ట్రీట్‌ అదిరిపోయిందని చెప్పొచ్చు. 
 

47
photo credit- niharika instagram

నిహారిక బ్లౌజ్‌ వేసుకోకుండా పట్టు శారీలు కట్టుకుని కొత్త ఫ్యాషన్‌కి తెరలేపుతుంది. కొత్త అందాలను ఆవిష్కరిస్తూ షాకిస్తుంది. నిహారిక ఎప్పుడూ ఇలా చేయలేదు. గ్లామర్‌ విషయంలో, స్కిన్‌ షో విషయంలో హద్దులు దాటలేదు. కానీ ఇటీవల ఆమె వ్యవహారం చూస్తుంటే స్కిన్‌షోకి గేట్లు ఎత్తేసిందా అనిపిస్తుంది. 

57

నెటిజన్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిహారిక బ్లౌజ్‌ మర్చిపోయిందా అంటున్నారు. వామ్మో ఇదేం తెగింపు అంటున్నారు. విడాకులు ఇచ్చాక తెగిస్తుందని, ఫ్రీడం వచ్చింది, అందాల విందుకి తెరలేపిందని నానా రకాలుగా కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. 

67

నిహారికా.. మూడేళ్ల క్రితం చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌లో వీరి పెళ్లి చాలా  గ్రాండ్‌గా జరిగింది. దాదాపు రెండేళ్లు బాగానే ఉన్న ఈ జంట ఈ ఏడాది నుంచి విభేదాలు  తలెత్తాయి, మనస్పార్థాలు తలెత్తాయి. దీంతో ఇటీవలే విడాకులు ప్రకటించారు. 

77
Niharika Konidela

ప్రస్తుతం మళ్లీ ప్రొడక్షన్‌పై, యాక్టింగ్‌పై నిహారిక ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తుంది. ఇటీవల ఆమె ప్రొడక్షన్‌ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ పతాకంపై `డెడ్‌ పిక్సెల్స్` వెబ్‌ సిరీస్‌ని నిర్మించింది. నటించింది. అలాగే అంతకు ముందు `హలో వరల్డ్` అనే సిరీస్‌ ని నిర్మించింది. వీటితోపాటు `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`, `మ్యాడ్‌ హౌజ్‌`, `నాన్న కూచి`, `ముద్దపప్పు ఆవకాయి` వంటి సిరీస్‌లను తన ప్రొడక్షన్‌లో జీ5తో కలిసి నిర్మించడం విశేషం. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!