టైట్ ఫిట్ లో ఇషా రెబ్బా అందాల రచ్చ.. బాలీవుడ్ భామ మైండ్ బ్లోయింగ్ ఫోజులు

First Published | Oct 23, 2023, 8:48 PM IST

బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా  సోషల్ మీడియాలో అడుగుపెడితే ఎంతటి దుమారం రేపుతుందో తెలిసిందే. అందాలతో అదరగొడుతూ వస్తున్న ఈ గ్లామర్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన నయా లుక్స్ తో మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది.
 

తాజాగా ఇషా గుప్తాకు సంబంధించిన స్టన్నింగ్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. టైట్ అవుట్ ఫిట్ లో ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెట్టింట అందాల దుమారం రేపాయి. ఫ్యాన్స్ ను ఫిదా చేయడంతో పాటు నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.


బాడీకి అతుక్కుపోయే డ్రెస్ లో ఇషా గుప్తా అందాల విందు చేసింది. తన వొంపుసొంపులతో కుర్ర గుండెల్ని పేల్చింది. అందాల బాణాలు దింపుతూ అదరగొట్టింది. ఫిట్ నెస్, మైమరిపించే గ్లామర్ తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా మారాయి.

బిగుతైన డ్రెస్ లో కిర్రాక్ గా ఫొటోషూట్ చేసింది. ముందు వెనెక అందాల ప్రదర్శన చేసేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. తన గ్లామర్ మెరుపులతో మైమరిపించింది. కిర్రాక్ లుక్ తో కవ్వించింది. నెటిజన్లు ఫిదా అవుతూ లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. 
 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తున్న ఈ బ్యూటీ ఇలా వరుసగా తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ వస్తోంది. గ్లామర్ ఫొటోలనూ షేర్ చేస్తూ నెట్టింట అందాల రచ్చ చేస్తోంది. స్టన్నింగ్ లుక్ తో మంత్రముగ్ధులను చేస్తూ క్రేజ్ పెంచుకుంటోంది.

ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. వీడేవాడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించి ఆకట్టుకుంది. తన పెర్ఫామెన్స్ తో తెలుగు ఆడియెన్స్ కూడా ఫిదా చేసింది. 

Latest Videos

click me!