పొట్టి గౌను గట్టిగా పట్టుకో, గాలికొడితే పరువు పాయే... జబర్ధస్త్ వర్ష హాట్ ఫోటోలు!

Published : Dec 31, 2020, 09:14 PM ISTUpdated : Dec 31, 2020, 09:18 PM IST

జబర్ధస్త్ కి దూసుకొచ్చిన కొత్త తరంగం వర్ష. జబర్ధస్త్ ప్రేక్షకుల కొత్త కలల సుందరిగా వర్ష మారిపోయారు. జబర్ధస్త్ వేదికపై వర్ష అందాల విందు ప్రేక్షకులను కనువిందు చేస్తుంది.

PREV
111
పొట్టి గౌను గట్టిగా పట్టుకో, గాలికొడితే పరువు పాయే... జబర్ధస్త్ వర్ష హాట్ ఫోటోలు!

జబర్ధస్త్ లోకి వచ్చిన అనతి కాలంలోనే వర్ష బాగా పాపులర్ అయ్యారు. అనేక మీడియా సంస్థలు వర్ష బ్యూటీపై ఫోకస్ చేశాయి. 
 
211

అనసూయ, రష్మీ తరువాత జబర్ధస్త్ కి దొరికిన మరో గ్లామర్ డాల్ అంటూ వర్షను పొగిడేస్తున్నారు. శారీలు, హాఫ్ శారీలతో నడుము అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది వర్ష.

311

వర్ష గ్లామర్.. అనసూయ, రష్మీలనే డామినేట్ చేసేలా ఉండగా... వాళ్లంటే విసిగిపోయిన ప్రేక్షకులను నూతన సోయగాలు పంచుతుంది. 

411

ఇక జబర్ధస్త్ వేదికపై వర్ష కామెడీ కంటే, గ్లామర్ నే హైలెట్ కాగా... ప్రేక్షకులు మాత్రం అనుభూతి పొందుతున్నారు.

511

వర్ష, ఇమ్మానియేల్ రొమాన్స్ స్కిట్స్ లో హైలెట్ అని చెప్పాలి. నల్లగా ఉండే ఇమ్మానియేల్ వెంట పడే అమ్మాయిగా వర్ష అలరిస్తున్నారు.

611

ఈ బ్లాక్ అండ్ వైట్ జోడీ... రష్మీ, సుధీర్ రేంజ్ లో పాప్యులర్ అవ్వాలని చూస్తున్నారు. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ కూడా ఉందని వార్తలు వస్తుండగా... వారు కూడా అదే రేంజ్ లో రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. 

711

మరి వర్ష, ఇమ్మానియేల్ నిజంగా ప్రేమించుకుంటున్నారా లేక ఇమేజ్ అండ్ కెరీర్ కోసం నటిస్తున్నారా అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి. 
 
811

కొన్ని సీరియల్స్ లో నటించినా వర్షకు ఎటువంటి గుర్తింపు రాలేదు. ప్రస్తుతం బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్స్ తో పాటు, షోలలో వర్ష కనిపిస్తున్నారు.

911

ఇక న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్స్ కోసం వర్ష ట్రెడిషనల్ గా తయారయ్యారు. రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ కలిగిన గాగ్రా చోళీలో వర్ష దర్శనం ఇచ్చారు. 
 
1011

ఆ షో షూటింగ్ కోసం జబర్ధస్త్ లేడీస్ అనసూయ, రష్మీ మరియు రోజా సెట్స్ కి రాగా, అక్కడ వాళ్ళతో ఫోటోలకు ఫోజులిచ్చారు. 
 
1111

ఒక ఫ్రేమ్ లో రోజా, అనసూయ, రష్మీ, వర్ష జబర్ధస్త్ లేడీస్ లా ఉన్నారు.

click me!

Recommended Stories