ఏడాది వరకు మరో ఛానల్ లో నో ప్రోగ్రాం... బిగ్ బాస్ అగ్రిమెంట్ ఎంత కఠినమో బయటపెట్టిన అవినాష్!

Published : Dec 31, 2020, 05:21 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అంత చిన్న విషయం కాదు. ఎమోషనల్ గా ఫిజికల్ గా పోరాడాల్సి ఉంటుంది. హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు ఒక్కొక్కసారి యుద్ధాన్ని తలపిస్తాయి. బిగ్ బాస్ ఆదేశం వస్తుందంటే చాలు కంటెస్టెంట్స్ భయపడతారు. కంటెస్టెంట్స్ బయటికి వచ్చాక కూడా తిప్పలు వుంటాయని అవినాష్ తాజా ఇంటర్వ్యూలో తెలియజేశాడు. 

PREV
15
ఏడాది వరకు మరో ఛానల్ లో నో ప్రోగ్రాం... బిగ్ బాస్ అగ్రిమెంట్ ఎంత కఠినమో బయటపెట్టిన అవినాష్!

బిగ్ బాస్ నిర్వాహకులు పెట్టే కొన్ని కఠిన నియమాలు, అగ్రిమెంట్స్ గురించి ఆయన తెలియజేయగా, అందరూ షాక్ అవుతున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. (Photo courtesy: Mirror Tv)

25

బిగ్ బాస్ ప్రసారమైన స్టార్ మా ఛానల్స్ వారు హౌస్లో కి వెళ్లే ప్రతి కంటెస్టెంట్ తో అగ్రిమెంట్ చేసుకుంటారట. దాని ప్రకారం... హౌస్ నుండి బయటికి వచ్చిన ఏ కంటెస్టెంట్ ఏడాది వరకు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనకూడదట. కేవలం ఈవెంట్స్, సినిమాలలో నటించడానికి ఛాన్స్ ఇస్తారట.

(Photo courtesy: Mirror Tv)

35

అనగా మిగతా ఛానల్స్ లో నిర్వహించే కామెడీ షోలు లేదా రియాలిటీ షోలలో పాల్గొనడానికి వీలులేదు. దానికి బదులు తమ ఛానల్ లోనే ఓ ప్రోగ్రాం చేసుకొనే అవకాశం ఇస్తామని అంటారట. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ ని ఆర్టిస్ట్స్ లేదా సెలెబ్రిటీలు తమ ఛానల్ రేటింగ్స్, ప్రాఫిట్స్ కోసమే పనిచేయాలనేది వారి ఆలోచన అని తెలుస్తుంది.

45

ఈ అగ్రిమెంట్ ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉంటుందని ఆయన చెప్పారు. అవినాష్ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మరో ఆరు నెలలు వేరే ఛానల్ లో అవినాష్ ప్రోగ్రాం చేయడానికి వీలులేదు. హౌస్ లో ఉన్న మూడునెలల పీరియడ్ కలుపుకొని మొత్తం 9నెలలు వేరే ఛానల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడానికి వీలు లేకుండా అవినాష్ తో అగ్రిమెంట్ చేసుకున్నారట. 

55

దాని ప్రకారం ఇప్పటికిప్పుడు జబర్ధస్త్ వాళ్ళు అవినాష్ ని వెనక్కు పిలిచినా, ఆయన పాల్గొనే అవకాశం లేదన్న మాట. జబర్ధస్త్ వాళ్ళు తీసేసినా.. నాగబాబు ఆఫర్ ఇస్తానన్న ధైర్యంతోనే మీరు బిగ్ బాస్ కి వెళ్లారట కదా... అన్న యాంకర్ ప్రశ్నకు అవినాష్ ఈ కథ మొత్తం చెప్పుకొచ్చారు.

click me!

Recommended Stories