నేహా శర్మ అందానికి, హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. గత నాలుగైదు రోజుల నుంచి తన గ్లామర్ షోను కొనసాగిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్, అభిమానులకు దగ్గరగా ఉండే నేహా శర్మ, తాజా తను గోవాలో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఫ్యాన్స్ తో పంచుకుంది.