బాలీవుడ్ హీరోతో ప్రేమలో పడ్డ రామ్ చరణ్ హీరోయిన్, పెళ్ళి రెడీ అవుతున్న నేహా శర్మ..?

First Published | May 2, 2023, 11:17 AM IST

నేహా శర్మ..  ఈ హీరోయిన్ ను ఇలా చెప్తే గుర్తుపట్టలేకపోవచ్చు కాని.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు.  రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత సినిమాతో హీరోయిన్ గా  పరిచమయ్యింది ముద్దు గుమ్మ నేహా శర్మ. తన ఫస్ట్ మూవీ చిరుతతోనే భారీగా క్రేజ్ సంపాదించుకుంది నేహా. 
 

తన పేరు కన్న మొదటి సినిమా క్రేజ్ తోనే పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్  నేహా శర్మ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా.. సోషల్ మీడియాలో మాత్రం భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బ్యూటీకి. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తూ.. అంతో ఇంతో క్రేజ్ సంపాదించుకుంది నేహా శర్మ. 

హాట్ హట్ ఫోటో  ఫోటో షూట్స్ తో నేహా శర్మ ఎప్పుడూ అదరగొడుతూ ఉంటుంది. ఇక తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ సినిమా జోగిరా సారా రారా .  రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా మే 12న  థియేటర్లలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. దాంతో ఈమూవీ ప్రమోషనర్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు టీమ్. ఇక ఈసినిమాలో హీరరోగా బాలీవుడ్ స్టార్  నవాజుద్దీన్ సిద్ధి నటించగా.. ఆయనతో కలిసి ప్రమోషన్స్ చేస్తోందతి బ్యూటీ. 


ఈక్రమంలో వీరిద్దిరి మధ్య స్నేహం ప్రేమగా మారినట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది.  ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సన్నిహిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నవాజ్ –నేహా ఏకంగా కలిసి తిరగడం హాట్ టాపిక్ అవుతోంది.  ఈ సినిమాకి ప్రమోషన్స్ చేస్తున్న నేహా నవాజ్ ప్రేమలో పడ్డారు అంటూ కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . 
 

Image: Neha Sharma Instagram

వీరిద్దరు కలిసి తిరుగుతుండటం.. వీరి ప్రవర్తలో మార్పు కనిపిస్తుండటంతో.. డైరెక్టుగా వీరిపై పెళ్లి పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి.  అటుసోషల్ మీడియా జనాలు కూడా వీరిద్దరి మధ్య అంత ప్రేమ ఉంటే పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 
 

 అంతేకాదు వీళ్ళ మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే కచ్చితంగా త్వరలోనే ఆ పని చేసే విధంగా ఉన్నారు అంటూ కూడా జనాలు కౌంటర్స్ వేస్తున్నారు. ఈ క్రమంలోని నేహా శర్మ పెళ్లి వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. 

Latest Videos

click me!