ఇక నయనతార నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ లో తారక్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి సూపర్ హిట్ మూవీ అదుర్స్ లో అదుర్స్ అనేలా నటించారు. అయితే ఈ మూవీ గురించి కాని, తారక్ గురించి కాని ఎప్పుడు మాట్లాడని నయనతార..రీసెంట్ గా ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. అది కూడా నయనతార తన సినిమా ప్రమోషన్ లో ఈ విషయాలు మాట్లాడింది.