తమ ఎంగేజ్‌మెంట్‌ని మరోసారి కన్పమ్‌ చేసిన నయనతార, విగ్నేష్‌ శివన్‌

Published : Apr 06, 2021, 09:09 AM IST

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, దర్శక, నిర్మాత విగ్నేష్‌ శివన్‌ ఇటీవల ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. తాజాగా వారు మరో ఫోటోని పంచుకుని ఈ వార్తలను కన్ఫమ్‌ చేశారు. ఇందులో నయన్‌కే కాదు, విగ్నేష్‌ వేలికి కూడా రింగ్‌ ఉండటం విశేషం.   

PREV
19
తమ ఎంగేజ్‌మెంట్‌ని మరోసారి కన్పమ్‌ చేసిన నయనతార, విగ్నేష్‌ శివన్‌
నయనతార, విగ్నేష్‌ శివన్‌ చాలా రోజులుగా ఘాటు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఎక్కడ చూసినా వీరిద్దరు జోడినే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరు మార్చ్ నెలలో రింగ్‌లు మార్చుకున్నట్టు వార్తలొచ్చాయి.

29
అందుకు కారణంగా దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ పంచుకున్న ఫోటోనే. ఇందులో నయనతార తన గుండెలపై ఆమె ఎడమ చేతిని ఉంచింది. ఆ చేయి వేలికి రింగ్‌ ఉంది.

39
రింగ్‌ని చూపించడం కోసమే, తమకి ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందనే విషయం తెలియజేయడం కోసమే వీరిద్దరు కలిసి అలా ఫోటోది అభిమానులతో పంచుకున్నట్టు స్పష్టమవుతుంది. `వేలితో పాటు ప్రాణాన్ని కూడా చేర్చి` అని విఘ్నేష్‌ శివన్‌ పేర్కొన్న విషయం తెలిసిందే.

49
ఇదిలా ఉంటే తాజాగా ఈస్టర్‌ పండుగ సందర్భంగా మరో ఫోటోనే షేర్‌ చేశాడు విగ్నేష్‌. ఇందులో తన వేలికి కూడా రింగ్‌ ఉంది. దీంతో తమకి ఎంగేజ్‌మెంట్‌ అయ్యిందనే విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

59
`ఈస్టర్‌ డే.. హ్యాపీ డే` అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్‌ చేశారు విఘ్నేష్‌. ఆదివారం ఈ జంట ఆనందంగా పండగ జరుపుకుంది. ఒకరి కళ్లల్లోకి ఒకరు ప్రేమగా చూస్తున్న ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

69
శింబుతో ప్రేమ బ్రేక్‌, ప్రభుదేవాతో ఎంగేజ్‌మెంట్‌ బ్రేకప్‌ తర్వాత ముచ్చటగా మూడోసారి విగ్నేష్‌తో ప్రేమలో పడింది నయనతార.

79
గతంలో రెండు సార్లు తన మ్యారేజ్‌ క్యాన్సిల్‌ అయ్యింది. కానీ ఈ సారి అలా కాకుండా చూసుకుంటుందని సమాచారం. వీరిద్దరు చాలా స్ట్రాంగ్‌ మ్యారేజ్‌ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఈ ఏడాదిలోనే వీరి మ్యారేజ్‌ ఉండే ఛాన్స్ ఉందని కోలీవుడ్‌ టాక్‌.

89
ప్రస్తుతం నయనతార వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న నయనతార `నిజాల్‌, `నెట్రికన్‌`, `అన్నాత్తే`, `కాతు వాకుల రెండు కాదల్‌` చిత్రాల్లో నటిస్తుంది.

99
`కాతు వాకుల రెండు కాదల్‌` చిత్రానికి ప్రియుడు విగ్నేష్‌ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇందులో విజయ్‌ సేతుపతి, సమంత ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories