బాలయ్య, మోక్షజ్ఞతో కలసి ఉన్న ఫోటోస్ ని అడివి శేష్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ ఫొటోస్ లో నాని కూడా ఉన్నాడు. అడివి శేష్ ట్వీట్ చేస్తూ.. 'బాలయ్య సర్ కి హిట్ 2 సూపర్ గా నచ్చింది. నా పెర్ఫామెన్స్ గురించి, దర్శకుడు శైలేష్ విజన్ గురించి ఆయన ఎంతగానో ప్రశంసించారు.