అయితే నాగ చైతన్య, సమంత మాత్రం వారి వారి ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయిపోయారు. కానీ వీరిని విడాకుల ఛాయలు మాత్రం ఇంకా విడిచిపెట్టలేదు. తరచుగా మీడియా ముందు చైతు, సమంతకి.. వారి కుటుంబ సభ్యులకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఎంత సైలెంట్ మైంటైన్ చేస్తున్నా కొన్ని సార్లు స్పందించక తప్పడం లేదు.