కొన్నిరోజుల క్రితం శోభిత, నాగ చైతన్య డేటింగ్ రూమర్స్ ని మరింత బలపరుస్తూ ఒక సంఘటన జరిగింది. రీసెంట్ గా నాగ చైతన్య , శోభిత లండన్ కి డిన్నర్ డేట్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ రెస్టారెంట్ లో వీరిద్దరూ ఉన్నారు. ఆ రెస్టారెంట్ లోని చెఫ్ సురేందర్ మోహన్.. నాగ చైతన్య ని చూసి అతడితో ఫోటో దిగారు.