`ఢీ` వర్షిణి వాలెంటైన్స్ డే స్పెషల్‌.. కొత్త షోలోకి వచ్చాక ఆగేలా లేదుగా.. లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోస్‌

Published : Feb 14, 2021, 11:11 AM IST

`ఢీ` వర్షిణి సౌందరాజన్‌ వాలెంటైన్స్ డే స్పెషల్‌గా గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. గ్రీన్‌ కలర్‌ టైట్‌ ఫిట్‌లో రెచ్చిపోయింది. కొత్త షో కోసం అందాలు ఆరబోసింది. నయా షో చేస్తున్నప్పటి నుంచి మరింతగా గ్లామర్‌ డోస్‌ పెంచింది. ఇక తనకి అడ్డేది లేదనేలా హాట్‌ హాట్‌ పోజులిచ్చింది వర్షిణి. ప్రస్తుతం వర్షిణి నయా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
19
`ఢీ` వర్షిణి వాలెంటైన్స్ డే స్పెషల్‌.. కొత్త షోలోకి వచ్చాక ఆగేలా లేదుగా.. లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోస్‌
వర్షిణి `ఢీ` షోతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. దాన్నుంచి తప్పుకున్నాక స్టార్‌మాలో ఓ క్రేజీ షో చేస్తుంది.

29
ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే `కామెడీ స్టార్స్` షోకి హోస్ట్ గా చేస్తుంది.

39
ఇందులో అదిరిపోయేలా స్టెప్పులేస్తూ పిచ్చెక్కిస్తుంది. మరోవైపు మధ్య మధ్యలో తనదైన స్టయిల్‌లో పంచ్‌లు వేస్తూ, కామెడీ పండిస్తూ ఆకట్టుకుంటోంది.

49
వర్షిణి.. హైపర్‌ ఆదికి హ్యాండిచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆదికి తనకు పెళ్లైపై ఆసక్తి లేదని తెలిపింది.

59
`ఢీ` డాన్స్ షోలో టీమ్‌ లీడర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడి కొత్త భామ దీపికా పిల్లి దెబ్బకి తట్టుకోలేకపోయింది.

69
దీంతో షో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజులు ఇబ్బంది పడ్డా, ఇప్పుడు మంచి ఛాన్సే కొట్టేసింది.

79
కొత్త షోతో దూసుకుపోతుంది. తనకు అడ్డు లేదు అనేలా రెచ్చిపోతుంది.

89
వరుసగా గ్లామర్‌ షో చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది.

99
వైరల్‌ అవుతున్న వర్షిణి సౌందరాజన్‌ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోస్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories