బాలీవుడ్ నటి మౌనీ రాయ్ (Mouni Roy) నాగినీ డైలీ సీరియల్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ క్రేజ్ తోనే సినిమాలోనూ అకాశాలు దక్కించుకుంది. హీరోయిన్ గా, స్పెషల్ డాన్స్ లతోనూ ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాల జోరు పెద్దగా లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులకు అందిస్తూ ఆకట్టుకుంటోంది. క్రేజీ పోస్టులతోపాటు కిర్రాక్ ఫొటోషూట్లతోననూ మైమరిపిస్తోంది.
ఇప్పటికే వెకేషన్లు, టూర్లకు సంబంధించిన ఫొటోలను పంచుకుంటూ వస్తున్న మౌనీ రాయ్ తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. గ్లామర్ మెరుపులతో మెస్మరైజ్ చేసింది. లేటెస్ట్ పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు.
తాజాగా మౌనీ రాయ్ మినీ డ్రెస్ లో దర్శనమిచ్చింది. టైట్ ఫిట్ లో టెంప్టింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. పొట్టి డ్రెస్ లో ఎద అందాలతో పాటు థైస్ షోతో మతులు పోగొట్టింది. కిర్రాక్ స్టిల్స్ తో ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తు చూపులతో మైకం తెప్పిస్తోంది.
గ్లామర్ విందు చేస్తూనే మరోవైపు తన ఫ్యాషన్ సెన్స్ తోనూ ఆకట్టుకుంటోంది. చీతా వేర్ లో పులి పిల్లలా మెరిసింది. ట్రెండీ వేర్ లో కనిపిస్తూ లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తోంది. నయా లుక్స్ తో తన అభిమానులతో పాటు నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ఇక గతేడాది డిసెంబర్ లో ఈ ముద్దుగుమ్మ పెళ్లి వ్యాపార వేత్త సూరజ్ నంబియార్ తో గ్రాండ్ గా జరిగింది. పెళ్లి తర్వాత మౌనీరాయ్ భర్తతోనే సమయం గడుపుతోంది. ఫ్యామిలీకి టైమ్ ఇస్తూ కుటుంబికులతో ఎంజాయ్ చేస్తోంది. ఇక ఫ్యాన్స్ ను ఇలా స్టన్నింగ్ లుక్ లో ఆకట్టుకుంటోంది.