సెల్వమణి మొదట రోజాకి ప్రపోజ్ చేయలేదట. రోజా పేరెంట్స్ కి తన ప్రేమ కథ చెప్పి వాళ్ళు అంగీకరించాక, రోజాకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మీ ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకున్నారు, అని విభిన్నంగా చెప్పారట. సీతారత్నం గారి అబ్బాయి సినిమా సెట్స్ లో సెల్వమణి తన ప్రేమను రోజాకు చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు.