సినిమాల జోరు తగ్గింది. కానీ లవ్ ఎఫైర్ విసయంలో మాత్రం తరచూ హాట్ టాపిక్ అవుతుంది. నాని ఎంసీఏ మూవీ విలన్ విజయ్ వర్మతో ప్రేమలో.. మునితి తేలుతుందట తమన్నా. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే ఇద్దరు కలిసి బయట చక్కర్లుకొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈమధ్య ఇద్దరు కలిసి సెలబ్రిటీల పార్టీల్లో, ఈవెంట్లలో సందడి చేశారు కూడా.