అయితే సుమకు ఝలక్ ఇస్తూ చిరంజీవి భార్య సురేఖతో... నా గ్రే కలర్ కోట్, బ్లాక్ ప్యాంటు పోయిందని బాధపడ్డావు కదా. అది దొరికింది. సుమ మన ఇంటికి ఎప్పుడు వచ్చిందో కానీ, చేతి వాటం చూపించింది. ఆ డ్రెస్ సుమ వద్దే ఉంది. తీసుకొచ్చేస్తా... కంగారు పడకు, అన్నాడు. దానికి సుమ మీరు ఇవ్వాలి, నేను వేసుకోవాలి అని అన్నారు.