దీపావళికి కాంతుల తెచ్చిన గురు శిష్యుల కలయిక.. కె.విశ్వనాథ్‌ని కలిసిన మెగాస్టార్

Published : Nov 14, 2020, 03:44 PM ISTUpdated : Nov 14, 2020, 04:35 PM IST

ఒకరు దర్శకత్వానికే గొప్పతనం తీసుకొచ్చిన దిగ్ధర్శకుడు. మరొకరు నటనకే ఇమేజ్‌ తీసుకొచ్చిన గొప్ప నటుడు. వీరిద్దరు కలిస్తే.. చూడ్డానికి కనువిందుగా ఉంటుంది. అవును.. అలాంటి అరుదైన దృశ్యం దీపావళి సందర్భంగా శనివారం చోటు చేసుకుంది. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ని, మెగాస్టార్‌ చిరంజీవి కలిశారు. 

PREV
110
దీపావళికి కాంతుల తెచ్చిన గురు శిష్యుల కలయిక.. కె.విశ్వనాథ్‌ని కలిసిన మెగాస్టార్

తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌, మెగాస్టార్‌ చిరంజీవి మధ్య ఉన్న గురు శిష్యుల బంధం గురించి తెలిసిందే. 
 
210

విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందిన `శుభలేఖ`, `ఆపద్భాంధవుడు`, `స్వయంకృషి` వంటి చిత్రాల్లో నటించి నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు చిరంజీవి. ఈ సినిమాలన్నీ చిరంజీవి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలవడం విశేషం. ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. 
 
310

మెగాస్టార్‌ మాస్‌ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్‌ క్లాసికల్‌ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరని నిరూపించాయి వారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు. 

410

తనని క్లాస్‌ అండ్‌ క్లాసికల్‌ హీరోగా నిలబెట్టిన దర్శకనాథుడు కె.విశ్వనాథ్‌గారిని దీపావళి సందర్భంగా సతీసమేతంగా మెగాస్టార్‌ చిరంజీవి కలుసుకున్నారు. ఇండస్ట్రీ పెద్ద స్థాయిలో తన శిష్యుడు తన ఇంటికి రావడం పట్ల కె.విశ్వనాథ్‌ మనస్సులో ఆనంద క్షణాలు చిగురించాయి. కాసేపు ఇద్దరు తమ మధుర జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తుచేసుకున్నారు. మెగాస్టార్, విశ్వనాథ్ గారి ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. 

510

ఇది ఇటు చిరు అభిమానుల్లోనూ, విశ్వనాథ్‌ అభిమానుల్లోనూ దీపావళీ సంతోషాన్ని నింపింది.  దర్శకులు కె.విశ్వనాథ్ సినిమాలకు ప్రపంచ సినిమా స్థాయి ఉన్న విషయం మనకు తెలిసిందే.

610

విశ్వనాథ్‌ని కలిసిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, విశ్వ‌నాథ్ గారిని క‌ల‌వాల‌నిపించి ఈ రోజు ఆయ‌న ఇంటికి వచ్చాను.  ఆయ‌న నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారు. తెలుగు సినిమాకి గొప్పతనాన్ని తీసుకొచ్చారు. ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా ఆయ‌న్ని క‌ల‌వ‌డం చాలా సంతోషంగా ఉంది. మీ అంద‌రికీ కూడా దీపావ‌ళి శుభాకాంక్ష‌లు` అని అన్నారు.

710

కె.విశ్వనాథ్‌ దంపతులను కలిసిన చిరంజీవి ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. 

810

కె.విశ్వనాథ్‌ దంపతులను కలిసిన చిరంజీవి ఫోటోలు ఆకట్టుకుం

910

1010

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories