పవర్ స్టార్ పవర్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. చిరంజీవి.. ఇలా స్టార్ హీరోలంతా వారికి నచ్చిన.. మెప్పించిన దర్శకులతో సినిమాలు అనౌన్స్ చేశారు. కాని సడెన్ గా వాటిని ఆపేశారు ఒక సినిమా ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి.అవి ఒక్కోసారి పబ్లిక్ కు తెలుస్తాయి.. తెలియవు. కాని సినిమా అనౌన్స్ చేసి ఆగిపోతే.. రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో షికారు చేస్తుంటాయి. అందులో మన టాలీవుడ్ హీరోలసినిమాలు చాలా ఉన్నాయి.