అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది.
అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది.
27
మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు. కానీ తన అందంతో సోషల్ మీడియాలో యువతని ఫిదా చేస్తోంది.
37
రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఒక సరైన హిట్ పడాలి.
47
ప్రస్తుతం మీనాక్షి హిట్ పార్ట్ 2లో నటిస్తోంది. స్వతహాగా అనేక అవార్డులు గెలుచుకున్న మోడల్ మీనాక్షి. నాజూకు అందాల్ని ఎలా వడ్డించాలో ఆమెకి బాగా తెలుసు.
57
టైట్ ఫిట్ మినీ డ్రెస్ లో మీనాక్షి చౌదరి చిన్న సోఫాలో ఒదిగిపోయింది. అయినప్పటికీ టాప్ టూ బాటమ్ కత్తి లాటి అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఏడ సోయగాలు, థైస్ అందాలు కాక రేపుతుంటే ఆమె చిరునవ్వు మరింత టెంప్టింగ్ గా ఉంది.
67
మీనాక్షి గ్లామర్ విధ్వంసానికి కుర్రాళ్లు విలవిల లాడుతున్నారు అనే చెప్పాలి. మీనాక్షికి కనుక ఒక హిట్ పడితే టాప్ లీగ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని అంటున్నారు.
77
ఆమె షేపులకు ప్రేమలో పడుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మీనాక్షి చౌదరి అనేక బ్యూటీ పెజెంట్ వేదికలపై విన్నర్ గా నిలిచింది. ఆమె అందం అలాంటిది మరి.