తాజాగా మీనాక్షి చేసిన ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బ్లాక్ టాప్ ధరించి కళ్ళు చెదిరే ఫోజులతో ఆమె ఇస్తున్న లుక్స్ కుర్రాళ్ళని మాయలో పడేస్తున్నాయి. బిగుతైన టి షర్ట్ లో ఆమె ఎద ఒంపులు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో కుర్రాళ్లు మైకంలో చిత్తైపోతున్నారు. మీనాక్షి, టీ షర్ట్ రెండూ డెడ్లీ కాంబినేషన్ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.