దేవుడా.. మీనాక్షి అన్నం తింటోందా లేక అందమా.. పరువాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న 'గుంటూరు కారం' పిల్ల

First Published | Jul 17, 2023, 1:56 PM IST

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు అనుకుంటున్న తరుణంలో సాలిడ్ హిట్ కొట్టింది. గత ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అడివిశేష్ కి జంటగా మీనాక్షి నటించింది. 


రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. 

మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హిట్ 2 విజయం తర్వాత మీనాక్షి చౌదరికి ఆశించినట్లుగానే మంచి ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా మీనాక్షి చౌదరి మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వచ్చాయి. 

ఈ వార్తలని కంఫర్మ్ చేస్తూ మీనాక్షి చౌదరి మ్యాటర్ లీక్ చేసింది. విజయ్ ఆంటోని నటించిన హత్య చిత్రం జూలై 21న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కూడా కీలక పాత్రలో నటించింది. ఆదివారం రోజు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీనాక్షి చౌదరి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

బ్లూ కలర్ లంగా ఓణీలో మీనాక్షి చౌదరి అందాలు ఆరబోస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ కుర్రాళ్ల హృదయాల్లో అలజడి సృష్టించింది అనే చెప్పాలి. అంత ఘాటుగా మీనాక్షి సొగసుతో మాయ చేస్తోంది. 

సాంప్రదాయ వస్త్ర ధారణలో కూడా మీనాక్షి తన క్లీవేజ్ సొగసు చూపిస్తూ కుర్రాళ్లని మెస్మరైజ్ చేస్తోంది. చిరునవ్విలు చిందిస్తూ సుమనోహర రూపంతో మతిపోగొడుతోంది. 

ఆమె షేపులకు ప్రేమలో పడుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అందాలు చూపించడం కోసమే మీనాక్షి ఇలా ఫోజులు ఇస్తోంది అని నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీనాక్షి..మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం గురించి మాట్లాడింది. నేను మహేష్ బాబు గారికి పెద్ద అభిమానిని. గుంటూరు కారం చిత్రంలో అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. త్రివిక్రమ్, మహేష్ బాబు లది హిట్ కాంబినేషన్. 

మహేష్ బాబు గారితో ఫస్ట్ డే షూటింగ్ ఎప్పటికి మరచిపోలేను. అదొక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అని మీనాక్షి చౌదరి తన సంతోషం వ్యక్తం చేసింది. గుంటూరు కారం చిత్రంలో ముందుగా పూజా హెగ్డేని ఎంపిక చేశారు. కానీ పూజా హెగ్డే ఈ మూవీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి ఛాన్స్ దక్కించుకుంది. 

Latest Videos

click me!