లోదుస్తులు చూపిస్తూ అగ్గి రాజేసిన ప్రపంచ సుందరి.. బాబోయ్ జీన్స్ ప్యాంట్ విప్పేసి మానుషి చిల్లర్ అరాచకం

First Published Jan 8, 2023, 4:28 PM IST

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. నాజూకైన అందంతో మానుషి చిల్లర్ గ్లామర్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. 

హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. నాజూకైన అందంతో మానుషి చిల్లర్ గ్లామర్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకుంది. మానుషి చిల్లర్ మతిపోగొట్టే ఒంపులతో మానుషి కవ్విస్తోంది. 

ఆమె అందానికి సినిమా అవకాశాలు కూడా వరిస్తున్నాయి. గత ఏడాది మానుషీ సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ప్రపంచ సుందరి కాబట్టి మానుషి కి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 

ఇంస్టాగ్రామ్ లో ఆమెని దాదాపు 6.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే మానుషి తరచుగా గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. 

కొన్నిసార్లు మానుషి షేర్ చేసే బోల్డ్ ఫొటోస్ నెట్టింట దుమారం రేపుతూ ఉంటాయి. తాజాగా మానుషీ లోదుస్తులు ప్రదర్శిస్తూ చేసిన ఫోటోషూట్ ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. 

జీన్స్ ప్యాంట్ విప్పేస్తూ లోదుస్తులని ప్రదర్శిస్తున్న విధానం నెవర్ బిఫోర్. అలాగే టాప్ పైకి ఎత్తి మతిపోయేలా బ్రా అందాలు ఆరబోస్తోంది. టోన్ జీన్స్ లో మానుషీ అందాల విధ్వంసమే సృష్టిస్తోంది. 

లోదుస్తుల బ్రాండ్ కి ప్రచారంలో భాగంగా మానుషి ఇలా ఫోజులు ఇచ్చింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డబ్బు కోసం మరీ ఇంత తెగించాలా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. 

click me!