ప్యాంట్‌ విప్పేసి ఇంట్లో కాజ్వల్ లుక్‌లో మంచు లక్ష్మి అరాచకం.. అసలు రూపం చూపిస్తూ షాకిచ్చిన లచ్చక్క

Published : Jul 18, 2023, 11:09 PM ISTUpdated : Jul 19, 2023, 02:25 PM IST

మంచు లక్ష్మి బోల్డ్ నెస్ కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. ఇన్నాళ్లు దాచిన అందాలను ఆవిష్కరిస్తుంది. కుర్రాళ్లకి గ్యాప్ లేకుండా ట్రీట్ ఇస్తుంది.  

PREV
16
ప్యాంట్‌ విప్పేసి ఇంట్లో కాజ్వల్ లుక్‌లో మంచు లక్ష్మి అరాచకం.. అసలు రూపం చూపిస్తూ షాకిచ్చిన లచ్చక్క

లక్ష్మి మంచు తాజాగా బోల్డ్ గా కనిపించింది. తాను ఇంట్లో ఎలా ఉంటుందో అలా కనిపించింది. జస్ట్ టీ షర్ట్ ధరించింది. ప్యాంట్ లేకుండానే కనిపించింది. ప్యాంట్ విప్పేసి తన థైస్‌ చూపిస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ప్రస్తుతం ఇది నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

26

ఇందులో ఓ రీల్‌ చేసింది మంచు లక్ష్మి. బయటకు వెళ్లిన ఆమె శారీలో వచ్చింది. వేగంగా వచ్చి డ్రెస్ మార్చుకుంది. అది కేవలం ఎల్లో టీషర్ట్ వేసుకుంది. కానీ ప్యాంట్ వేసుకోలేదు. ఇందులో బక్క చిక్కి చాలా స్లిమ్‌ గా తయారయ్యింది. మూతి వంకరపెట్టుకుని చిలిపి పోజులిచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. 
 

36

ఇందులో మంచు లక్ష్మి తన ఫోటోలతోపాటు ఓ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ఇది నా ఫేవరేట్‌ పరివర్తన రకం అని పేర్కొంది. ఇంట్లో తాను ఇలాన ఉంటాననే విసయాన్ని స్పష్టం చేస్తుంది మంచు లక్ష్మి. దీంతో ప్రస్తుతం ఈ వీడియోతోపాటు ఫోటో క్లిప్పులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

46

మంచు లక్ష్మి చాలా బరువు తగ్గింది. స్లిమ్‌గా కనిపిస్తుంది. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ, ఇలా సన్నగా అయిపోయావేంటి? హాలీవుడ్‌ సీనా?  అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి మంచు లక్ష్మి.. ఇంటర్నెట్‌లో బరస్ట్ అవుతుంది. తన అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ ఆకర్షిస్తుంది. సెన్సేషన్‌గా మారుతున్నారు. 

56

మంచు లక్ష్మి.. వ్యాఖ్యాతగా, నటిగా ఆకట్టుకుంది. నిర్మాతగా మెప్పించలేకపోయింది. ఆమె చేసిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. ఇప్పుడు ప్రొడక్షన్ పక్కన పెట్టి సోషల్‌ మీడియాని టార్గెట్‌ చేసింది మంచు లక్ష్మి. అందాల డోస్ పెంచుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

66

మంచు ఇటీవల వరుసగా ఫోటో షూట్లు చేస్తుంది. అందాలు ఆరబోస్తూ, తన షేపులు చూపిస్తూ రచ్చ చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు చిన్న వీడియో క్లిప్తోనే బీభత్సం చేసిందీ మోహన్‌బాబు తనయ. ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు కూడా అదే రేంజ్‌లో కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories